Wednesday, December 15, 2010

గూగుల్ బాద్

ప్రపంచం అంత గూగుల్ వైపు చూస్తుంటే, గూగుల్ మాత్రం హైదరాబాద్ వైపు చూస్తుంది. భగ్య నగరాన్ని తన వ్యాపార రాజదానిగా మార్చుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాలో  ఉన్న కార్యాలయం దేశంలో కెల్లా పెద్దది. ఇప్పటికే అనేకానేక గూగుల్ అవిష్కరనల్లో హైదరాబాద్ ఎంగినీర్లు కీలక పాత్రా పోషించారు. దేశ వ్యాప్తంగా 2 వేల మంది గూగుల్లో పనిచేస్తున్నారు. రానున్న సంవత్సరం లో రెండింతలు అయ్యే అవకాశం ఉంది గూగుల్ వర్గాలు చెబుతున్నారు గూగుల్ సముస్తకు సంబందించినంత వరకు హైదరాబాద్ 'క్లౌడ్ కంపుటింగ్ 'కేంద్రంగా అవతరించ బోతుంది.

మరింత సమాచారం కోసం ఎ లింక్ ని క్లిక్ చేయండి http://eenadu.net/htm/weekpanel1.asp